కేరళలో సరుకులను ప్రభుత్వమే ఇంటిదగ్గరకు చేరుస్తుంది.

కేరళలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వం అందిస్తున్న కిట్లో 16 రకాల సరుకులు.
మెుత్తం 87 లక్షల కుటుంబాలకు.. 
ఖర్చు 800కోట్లు... 


ఐటమ్స్


సన్ ఫ్లవర్ఆయిల్ 1కేజీ,
ఉప్పు 1కేజీ
కొబ్బరి నూనె1/2కిలో
గోధుమపిండి 2కిలో
ఉప్మారవ్వ1కేజీ
పెసలు1కేజీ
శనగలు 1కేజీ 
పచ్చిపప్పు 1/4కేజీ
ఆవాలు100గ్రాములు
మెంతులు 100గ్రాములు
ధనియాలు 100గ్రాములు
సబ్బులు 2
మినపగుళ్లు 1కేజీ
కారం 100గ్రాములు
పంచదార 1కేజీ
టీపోడి 250గ్రాములు..


ముఖ్యగమనిక: 
ఈ సరుకులకోసం రేషన్ షాపులో క్యూలో నుంచోవలసిన అవసరంలేదు ప్రభుత్వమే ఇంటిదగ్గరకు చేరుస్తుంది.


ప్రధాన గమనిక : 
కేరళలో గ్రామవాలంటీర్ వ్యవస్థ లాంటివి ఏమీ లేవు.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
వైసీపీ లో చేరికలు