ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలవుతున్న మత్స్యకారులు.

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలవుతున్న మత్స్యకారులు


గుజరాత్ లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుడి మృతి


వైద్య సదుపాయాలు లేక జ్వరంతో బాధపడుతూ మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మగుపిల్లి కోయి రాజు


లాక్ డౌన్ తో గుజరాత్ లో చిక్కుకున్న 5 వేల మంది ఉత్తరాంధ్ర వలస జాలర్లు


నెల రోజులుగా బొట్లలోనే ఉంటున్న జాలర్లు


స్వస్థలాలకు తరలించాలని 10 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వాలు


మురికి నీళ్లలో బొట్లలో ఉండటం తో విష జ్వరాలు వచ్చి అనారోగ్యం పాలవుతున్న జాలర్లు


తాగడానికి నీళ్లు,తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న వలస మత్స్యకారులు.