*కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ ఉండటంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇబ్రహీంపట్నం లో LAMP FOR LIFE WELFARE ORGANIZATION వారి ఆర్ధిక సహాయంతో బియ్యం పంపిణి.
*కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ ఉండటంతో పనులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు* *LAMP FOR LIFE WELFARE ORGANIZATION సెక్రటరీ *నల్లమోతు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు* *(11-4-2020) సాయంత్రం*
*5:00 గంటలకు,ఇబ్రహీంపట్నం* *చేపల మార్కెట్ ఎదురుగా ఉన్న కుటుంభాలకు,గొల్లపూడి మార్కెట్* *యార్డ్ చైర్మన్ కారంపూడి సురేష్ గారు,గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నల్లమోతు తేజస్వి* *ప్రకాష్ గార్ల చేతుల మీదగా* *బియ్యం*పంపిణి కార్యక్రమం జరిగింది*
*ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ జోగి రాము ,ఇబ్రహీంపట్నం ఇంచార్జి కొల్లి సైదారావ్,లంకె అంకమోహన్రావు,గొల్లపూడి పాండురంగదేవ్,నల్లమోతు మధు బాబు,నల్లమోతు చిన్న,నల్లమోతు ప్రసాద్,వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ నల్లమోతు ఆనంద్ కుమార్,మందా నాగ మల్లేశ్వరరావు,నల్లమోతు బాబురావు,నల్లమోతు దయాకర్,ఆనంద్,పుల్లారావు,కాండ్రకొండ గురవయ్య,మేడా రాధ,ఉప్పతల వెంకటలక్ష్మి,బత్తుల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.