గణపవరం గ్రామంలో పేదలకు  కూరగాయలు పంపిణీ కార్యక్రమం

గణపవరం గ్రామంలో పేదలకు  కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు.కరోనా మహమ్మారి తరిమి కోట్టేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గారు సూచించారు. సోమవారం గణపవరం గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటింటికి కూరగాయలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  వసంత కృష్ణ ప్రసాదు గారు వాటిని పేదలకు అందజేశారు*


*ఈ కార్యక్రమంలో మైలవరం యార్డు చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు గారు మాజీ యార్డు చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి గారు గణపవరం గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.