వలసకూలీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు ఆకలితో అలమటించ

గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలో గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ జరుగుతున్న నేపథ్యంలో వలసకూలీల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వారు ఆకలితో అలమటించ కూడదని తమ వంతు సాయంగా మండల ఫర్టిలేజర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొంతమంది వలసకూలీలకు mro నాగేష్, అచ్చంపేట మండల వ్యవసాయశాఖ ao, ఆద్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫర్టిలేజర్ అసోసియేషన్ ప్రెసిడెంట్.సూరే.పున్నారావు, సెక్రటరీ.సూరే.కోటిలింగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.