కరోనా(కోవిడ్-19) లేటెస్ట్ సమాచారం

 


కరోనా(కోవిడ్-19) లేటెస్ట్ సమాచారం


 *మొత్తం పాజిటీవ్ కేసులు*
ప్రపంచంలో..39,15,636.
భారత్ లో.........56,351
తెలంగాణలో........1,122


*మొత్తం మరణాలు*
ప్రపంచంలో....2,70,683
భారత్ లో...........1,889
తెలంగాణలో.............29


*ఎక్కువ పాజిటీవ్ కేసులున్న టాప్ 5 దేశాలు*
33 కోట్ల మంది వున్న అమెరికాలో 12,92,623.
4.7 కోట్ల మంది వున్న స్పెయిన్ లో 2,56,855.
6 కోట్ల మంది వున్న ఇటలీలో........ 2,15,858.
6.6 కోట్ల మంది వున్న లండన్ లో ..2,06,715.
14.4 5కోట్ల మంది వున్న రష్యాలో....1,77,160.
134 కోట్ల మంది వున్న భారత్ లో.......56,351.


*మరణాల్లో టాప్ 5 దేశాలు*
అమెరికాలో.......76,928 మంది.
లండన్ లో.........30,615 మంది.
ఇటలీలో............29,958 మంది.
స్పెయిన్ లో.......26,070 మంది.
ఫ్రాన్స్ లో...........25,987 మంది.


*భారత్ లో పాజిటీవ్ కేసులున్న టాప్ 5 రాష్ట్రాలు*
మహరాష్ట్రలో......17,974.
గుజరాత్ లో........7,013.
ఢిల్లీ లో...............5,980.
తమిళనాడులో.....5,409.
రాజస్థాన్ లో........3,427.


*తెలంగాణలో పాజిటీవ్ కేసులున్న టాప్ 5 జిల్లాలు*
హైదరాబాద్ లో....312.
సూర్యాపేట..........039.
గద్వాలలో...........025.
వికారాబాద్ లో.....024.
**నిజామాబాద్ లో...018.


*కరోనాను జయిద్దాం..*


*ఇంట్లోనే వుందాం..క్షేమంగా వుందాం..* 
*మాస్కులు దరిద్దాం..దూరం పాటిద్దాం..


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?