40 మంది గిరిజనులకు బియ్యం సరుకులు పంపిణి

ఈరోజు డుంబ్రిగుడా మండలం కోల్లపుట్టు గ్రామంలో మన్యం వీరుడు అల్లూరిశీతారామరాజు వర్ధంతి సందర్భంగా సీపీఎం రాష్ట్రాకమిటి సభ్యుడు కీల్లోసురేంద్ర ,సీపీఎం మండలకార్యదర్శి పి.సురేషకుమార్, గిరిజనసంగం రాష్ట్రాకమిటి సభ్యుడు టి.సూర్యనారాయణ చేతులు మీదుగా 40 మంది గిరిజనులకు ఒక్కొక్కరికి 3కెజి.బియ్యం,కెజి ఉల్లిపాయలు, కెజి.ఉప్పు,సబ్బులు పంపిణీ చెయ్యడమైనది. ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.సత్యనారాయణ. పి.దొరబాబు,పి.రంజిత్ కుమార్.పి.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.