కృష్ణా జిల్లా :
జిల్లాలో రెడ్ జోన్ లలో తెరుచుకొని మద్యం దుకాణాలు..
విజయవాడ తో పాటు ఇతర రెడ్ జోన్ ప్రాంతాల్లో చివరి నిమిషంలో బ్రేక్..
షాపులు తెరిచేందుకు ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో నిలిపివేసిన అధికారులు.
కేవలం గ్రీన్,ఆరెంజ్ జోన్ లలో మాత్రమే తెరుచుకున్న షాపులు..