వలస కార్మికులకు అండగా నిలిచిన ఘట్కేసర్ ఏం పి పి ఏనుగు సుదర్శన్ రెడ్డి


మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలో లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు 40 రైళ్లను సొంత ఖర్చులతో  ఏర్పాటుచేసి పోలీసు శాఖ ఆధ్వర్యంలో పూర్తి వివరాలు నమోదు చేసుకొని వారికి పాసులు ఇస్తున్నారు ఇట్టి కార్యక్రమాన్ని ఘట్కేసర్ మండల ఎంపిపి  ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు గత నలభై మూడు రోజులుగా తమ సొంత భవనం లో ఇతర రాష్ట్రాల వారికి వసతి కల్పించినా వారి పేర్లను నమోదు చేయించి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు మరి వారిని ఆప్యాయంగా పలకరించి ఎవరు అధైర్య పడొద్దని మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసి మన రాష్ట్రం  దేశంలోనే ప్రథమ స్థానం  ప్రతి ఒక్కరిని వలస కూలీల కు 12 కేజీల బియ్యం 500 రూపాయలు ఇచ్చి ఆదుకొని ఇప్పుడు వారి కోసం  సొంత గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేసి పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు కాబట్టి దయచేసి అందరూ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ వద్ద వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు