వేరు శనగ విత్తన పంపిణీ

వేరు శనగ విత్తన పంపిణీ కార్యక్రమానికి
సంభంధించిన రైతుల Registration పూర్తి చేసుకుని రైతు వారి  టోకెన్ ను  సచివాలయ పరిధి లో గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా వారి వారి  వాలంటీర్ ల సహాయం తో I5.5.2020 వ తేది నుండి 17.5. 2020 వరకు ఉ.10  నుండి సాయింత్రం 5 గంటల లోపు తీసుకొనవలెను  .


 తర్వాత 


18 . 5. 2020 వ తేదిన ఎవరు అయితే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే వేరు శనగ విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది.


 


1.0 ఎకరా ఉన్న రైతుల కి ఒక బస్తా 
1.0 ఎకరా అంతకు మించి ఉన్న రైతుల కి  2 బస్తాలు ఇవ్వడం జరుతుంది.



కరోన  ఎక్కువగా వున్న ఈ పరిస్థితులలో రైతులందరు ముల్క్ లు ధరించి, దూరం పాటిస్తూ  విత్తన పంపిణీ  కార్యక్రమాన్ని పూర్తి చేయవలసినదిగా కోరుతున్నాము.


 *రిజిస్ట్రేషన్ కి  రైతులు తీసుకొని రావాలిసినవి*


1 . మొబైల్ ఫోన్
2.ఆధార్ కార్డ్ 
3.భూమి పాస్ బుక్ 
4.రేషన్ కార్డ్ 


గమినిక:
రైతు యొక్క రిజిస్ట్రేషన్ ను ఏ  రెవెన్యూ పరిధి లో భూములు కలిగిన ఉన్నదో ఆయా సచివాలయంలో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొన వలెను.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?