టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, నారా లోకేష్..

ఆంధ్రప్రదేశ్ :


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, నారా లోకేష్..


★ పర్యావరణ పరిరక్షణ చట్టాలు, అటవీ పరిరక్షణ చట్టాలు, వన్యప్రాణి సంరక్షణ చట్టాలు... ఇలా ఎన్ని చట్టాలు చేసుకుంటే ఏంటి? 


★ చట్టాలను అతిక్రమించి నేరాలు చేసే వాళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు, ఇదిగో ఈ ఫొటోల్లో కాకినాడ మడ అడవులను నరికేసి, పూడ్చి పాతరేస్తున్నట్టే నిబంధనలన్నిటినీ పాతరేస్తారు .


★ పేదల కోసం ఇళ్ళ స్థలాలు సేకరించడం చేతకానోళ్లు... ఇలా పర్యావరణాన్ని నాశనం చేసి ఒక వైపు మత్స్యకారులకు జీవనాధారం లేకుండా చేస్తున్నారు. 


★ మరో వైపు కాకినాడకు తుఫాను ముప్పును తెచ్చి పెడుతున్నారు. 


★ ఇంకోవైపు భావితరాలకు కాలుష్య వాతావరణాన్ని మిగుల్చుతున్నారు.