విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్

అమరావతి:


విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు లైన్ క్లియర్


64 ప్రత్యేక విమానాల్లో విదేశాల నుంచి స్వదేశానికి రప్పించేందు ఏర్పాట్లు పూర్తి


సోమవారం నాటికి వివిధ దేశాల నుంచి నేరుగా ప్రత్యేక విమానాల్లో ముబాయికి చేరనున్న తెలుగువారు


ముంబాయి నుంచి హైరారబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ..అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు తరలింపు


వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని వచ్చినట్టే 14రోజులపాటు క్వరంటాయిన్ లకు తరలించనున్న ప్రభుత్వం..


అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా క్వారంటేన్ కు తరలింపు..


విదేశాల నుంచి హైదరాబాద్,విజయవాడ కు వచ్చే వారిని పెయిడ్ క్వారెంటేన్ లో పెట్టనున్న ప్రభుత్వం..


ఇప్పటికే విజయవాడలో  లో పలు హోటళ్లు, లాడ్జ్ లను ఆధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం...


ఇందుకోసం 1000 రూములు సిద్ధం


నాలుగు కేటగిరీలుగా రూములను సిద్ధం చేసిన ప్రభుత్వం


వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలను హోం క్వారెంటెన్ లో ఉండాలని సూచించిన వైద్యులు..


విమానాశ్రయాల నుంచి ప్రత్యేక   బస్ లలో హోటళ్లకు తరలించనున్న ప్రభుత్వం


14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసిన తర్వాతే నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపే ఏర్పాట్లు.


అవసరాన్ని బట్టి 28 రోజుల వరకు క్వారంటైన్ సమయమే పెంచే అవకాశం.