లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో ఉద్యోగులకు నేటి నుండి విధులకు

అమరావతి :


లాక్ డౌన్ సడలింపులు నేపథ్యంలో ఉద్యోగులకు నేటి నుండి విధులకు హాజరు కానున్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు.


అసిస్టెంట్ సెక్రటరీ పైన స్థాయి అధికారులు అందరూ విధులకు హాజరు కావాలని ప్రభుత్వ ఆదేశాలు


మిగిలిన వారు కనీసం 33 శాతం ఉద్యోగుల హాజరవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు


పలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మినహాయింపు


65 ఏళ్లు దాటిన వారికి, గర్భవతులకి మినహాయింపు


ఆఫీసులో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన ప్రభుత్వం


ఎవరికైనా ఫ్లూ లక్షణాలు ఉంటే వారిని లోపలికి అనుమతించి రాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వం