నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులకు వాహనాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ ఏనుగు మధుసూదన్ రెడ్డి


మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం లాక్‌డౌన్‌  సందర్భంగా చత్తీస్గఢ్ చెందిన వలస  కార్మికులు మెదక్ నుండి నడుచుకుంటూ ఘట్కేసర్ మీదుగా వెళుతుండటం  చూసినా సామాజిక కార్యకర్త పవన్ ఘట్కేసర్ మండల ఎంపిపి ఎనుగు సుదర్శన్  రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి వారిని  మన రాష్ట్ర సరిహద్దు వరకు వాహనం ఏర్పాటు చేసి పంపించారు దీనికిగాను వారు మా బాధను  గుర్తించి మాకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో  R పవన్ గారు పాల్గొన్నారు.