తొలి రోజు లిక్కర్ అమ్మకాలెంతో తెలుసా..! 

ఆంధ్రప్రదేశ్


తొలి రోజు లిక్కర్ అమ్మకాలెంతో తెలుసా..! 


★ ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం మొదటి రోజు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. 


★ తొలి రోజు రూ. 68.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.


జోన్ల వారిగా మద్యం అమ్మకాల వివరాలు👇👇


◆ రెడ్ జోన్ - 27,21,29,200 కోట్లు(5 జిల్లాలు)


◆ ఆరంజ్ జోన్ - 36,30,97,670 కోట్లు (7 జిల్లాలు)


◆ గ్రీన్ జోన్ - 5,18,32,930 కోట్లు(1 జిల్లా)


_జిల్లాల వారిగా మద్యం అమ్మకాలు వివరాలు..👇👇


◆ తూర్పుగోదావరి -  12,41,55,500 కోట్లు (ఆరంజ్ జోన్)


◆ విశాఖపట్నం -  9,83,92,430 కోట్లు (ఆరంజ్ జోన్)


◆ చిత్తూరు - 7,92,25,850 కోట్లు (రెడ్ జోన్)


◆ కృష్ణ - 6,34,68,800 కోట్లు (రెడ్ జోన్)


◆ విజయనగరం - 5,18,32,930 కోట్లు (గ్రీన్ జోన్)


◆ గుంటూరు - 4,71,68,540 కోట్లు (రెడ్ జోన్)


◆ నెల్లూరు - 4,60,15,710 కోట్లు (రెడ్ జోన్)


◆ శ్రీకాకుళం - 4,04,93,040 కోట్లు (ఆరంజ్ జోన్)


◆ కడప - 3,71,22,430 కోట్లు (ఆరంజ్ జోన్)


◆ కర్నూలు - 3,62,50,300 కోట్లు (రెడ్ జోన్)


◆ పశ్చిమగోదావరి - 3,49,88,030 కోట్లు (ఆరంజ్ జోన్)


◆ అనంతపురం - 2,79,46,240 కోట్లు (ఆరంజ్ జోన్)


★ ప్రకాశం జిల్లాలో (ఆరంజ్ జోన్) మద్యం అమ్మకాలు నిలిపివేశారు


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి